భారతదేశం, మార్చి 30 -- దొంగలు నగలను దోచుకున్నారనో, బ్యాంకు దొచుకున్నారనో, వాహనాలు దొంగలించారనో మీరు వినే ఉంటారు. కానీ దొంగలు 'చాక్లెట్ల'ను దొంగలించడాన్ని మీరు ఎప్పుడైనా విన్నారా? యూరోప్‌లో తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఏకంగా 12 టన్నుల కిట్‌క్యాట్ చాక్లెట్లును దొంగలు దోచుకున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇది హాట్ టాపిక్‌గా మారింది. నెటిజన్లు విపరీతంగా ఫన్నీ మీమ్స్ వేస్తున్నారు.
గత వారం ఇటలీలోని ఒక ప్రొడక్షన్ సైట్ నుంచి పోలాండ్‌కు బయలుదేరిన ఒక ట్రక్కు దారిలోనే అదృశ్యమైంది. అందులో సుమారు 4,13,793 క్రంచీ వేఫర్ చాక్లెట్లు ఉన్నాయి.
ఈ భారీ చోరీపై కిట్‌క్యాట్ తయారీ సంస్థ నెస్లే చాలా వ్యంగ్యంగా స్పందించింది:
మేము ఎప్పుడూ కిట్‌క్యాట్‌తో ఒక 'బ్రేక్' తీసుకోమని ప్రజలను ప్రోత్సహిస్తుంటాం. కానీ ఈ దొంగలు మా సందేశాన్ని మరీ సీరియస్‌గా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.