భారతదేశం, మార్చి 24 -- బాలీవుడ్ వెటరన్ నటుడు రాకేష్ బేడీ ప్రస్తుతం ఆదిత్య ధర్ తెరకెక్కించిన 'ధురంధర్ 2' బాక్సాఫీస్ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. అయితే, ఈ సంతోష సమయంలోనే గతంలో తన చుట్టూ అల్లుకున్న ఒక వివాదంపై రాకేష్ బేడీ మరోసారి స్పందించారు.
గతేడాది నవంబర్‌లో ధురంధర్ సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా మూవీ హీరోయిన్ సారా అర్జున్‌ను ఆయన పలకరించిన తీరుపై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది. తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రాకేష్ బేడీ ఆరోజు అసలేం జరిగిందో వివరించారు.
'ధరంధర్' చిత్రంలో 71 ఏళ్ల రాకేష్ బేడీ రాజకీయ నాయకుడు జమీల్ జమాలిగా నటించగా 20 ఏళ్ల సారా అర్జున్ ఆయన కూతురు యాలీనా పాత్ర చేసింది. ధురంధర్ ఫస్ట్ పార్ట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రాకేష్ బేడీ స్టేజ్ మీదకు రాగానే సారాను హత్తుకుని పలకరించారు. ఆ సమయంలో సారు అర్జున్ భుజంపై రాకేష్ బేడీ ముద్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.