Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం స్పీడ్.. సరికొత్త ప్రయోగం.. ఊహించని జోనర్లో సినిమా.. హీరోయిన్గా బిగ్‌బాస్ తనూజ!
భారతదేశం, ఆగస్టు 25 -- Kiran Abbavaram: ఓ వైపు హీరోగా వరుస హిట్లతో దూసుకెళ్తున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. మరోవైపు ప్రొడ్యూసర్ గానూ తన మార్క్ వేస్తున్నాడు. తెలుగు చిత్రసీమలో కొత్తదనంతో కూడిన కథలను ప్రోత్సహించేందుకు, కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేసేందుకు 'కేఏ ప్రొడక్షన్స్' బ్యానర్‌ను స్థాపించాడు కిరణ్. తాజాగా ఈ బ్యానర్ పై సరికొత్త ప్రయోగం చేస్తున్నాడు కిరణ్ అబ్బవరం.
హీరోగా హ్యాట్రిక్ హిట్లు కొట్టాడు కిరణ్ అబ్బవరం. అతను ప్రొడ్యూసర్ గా మారి కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్ లో 'తిమ్మరాజుపల్లి టీవీ' సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తన ప్రొడక్షన్ లో రెండో సినిమాను అనౌన్స్ చేశాడు. కేఏ ప్రొడక్షన్స్ సంస్థ తాజాగా పౌర్ణమి ఎంటర్టైన్మెంట్స్తో చేతులు కలిపి మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను ప్రకటిస్తూ సరికొత్త ప్రయోగానికి తెరలేపింది.
ఈ కొత్త సినిమా అన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.