Kiran Abbavaram: ఆ రీల్స్ చూస్తే భయం వేస్తోంది.. శ్మశానంలో ఏంటీ.. వాళ్లు లేచొస్తే ప్రాబ్లం కదా: కిరణ్ అబ్బవరం
భారతదేశం, ఆగస్టు 1 -- Kiran Abbavaram: టాలీవుడ్ లో వరుస సక్సెస్ లతో ఫుల్ సందడి నెలకొంది. అక్కినేని అఖిల్ మూవీ లెనిన్ రూ.100 కోట్ల క్లబ్ లో చేరగా.. తాజాగా కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీ ఏమో రూ.50 కోట్లను అందుకుంది. ఓ డిఫరెంట్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ మూవీ థియేటర్లలో అదరగొడుతోంది.
చెన్నై లవ్ స్టోరీ మూవీ రూ.50 కోట్ల క్లబ్ లో చేరిన సందర్భంగా సినిమా టీమ్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ పేరుతో ఈవెంట్ నిర్వహించింది. ఇవాళ (ఆగస్టు 1) జరిగిన ఈ ఈవెంట్లో మాట్లాడుతూ కిరణ్ అబ్బవరం అందరికీ థ్యాంక్స్ చెప్పాడు. స్పీచ్ ఇస్తూ ఎమోషనల్ అయిన హీరో.. మధ్యలో కామెడీ కూడా చేశాడు. అతని కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి.
కిరణ్ అబ్బవరం తన సినిమాకు వస్తున్న ఆదరణ పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. ''చాలా మంది రీల్స్ చేస్తున్నారు. అయితే కొన్ని రీల్స్ చూస్తుంటే భయం వేస్తోంది. శ్మశానా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.