King 100 DSP: కింగ్ 100 క్రేజీ అప్డేట్.. నాగార్జున మైల్స్టోన్ మూవీకి రాక్‌స్టార్ మ్యూజిక్.. డీఎస్పీనే ఎందుకు?
భారతదేశం, ఆగస్టు 3 -- King 100 DSP: కింగ్ అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన 100వ చిత్రం KING100 (వర్కింగ్ టైటిల్) నుంచి టాలీవుడ్ ప్రేక్షకులకు, అక్కినేని అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ లభించింది. దర్శకుడు రా కార్తీక్ దర్శకత్వంలో ఈ ప్రతిష్టాత్మక చిత్రం తెరకెక్కుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై ఎంతో నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కి సంబంధించి క్రేజీ మ్యూజిక్ అప్డేట్ను మేకర్స్ విడుదల చేశారు.
కింగ్ 100 సినిమాకు నేషనల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (DSP) సంగీతం అందించనున్నారు. డీఎస్పీ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు.
నాగార్జున - దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటేనే టాలీవుడ్లో సరికొత్త రికార్డులకు చిరునామా. వీరిద్దర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.