భారతదేశం, ఏప్రిల్ 28 -- King 100: కింగ్ నాగార్జున కెరీర్ లో మైల్ స్టోన్ అయిన 100 మూవీ నుంచి ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఊహాగానాలను నిజం చేస్తూ ఈ సినిమాలో నాగార్జునతో కలిసి నటించనున్నట్లు సీనియర్ హీరోయిన్ టబు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో నాగార్జున-టబు జోడీ మరోసారి స్క్రీన్ పై మ్యాజిక్ చేయడానికి రెడీ అయింది.
అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న 100వ సినిమా ఇప్పుడు తెరకెక్కుతోంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దీనికి రా. కార్తీక్ డైరెక్టర్. అయితే ఈ మూవీ గురించి ఇన్ని రోజులూ ఎలాంటి అప్ డేట్ రాలేదు. ఇప్పుడు సడెన్ గా ఈ సినిమాలో నటిస్తున్నానని టబు స్వయంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం వైరల్ గా మారింది.
పెద్ద చెయిర్ పై కింగ్ 100 అనే క్లాప్ బోర్డు ఉన్న ఫొటోను టబు షేర్ చేసింది. 'కింగ్ 100 మొదలెట్టాం' అనే క్యాప్షన్ ఇచ్చింది. టబు పోస్టుకు డైర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.