Kim Jong un dead : కిమ్ జోంగ్ ఉన్ మృతి! నార్త్ కొరియాలో అంతర్యుద్ధం?
భారతదేశం, అక్టోబర్ 20 -- నార్త్ కొరియాను తన గుప్పిట్లో పెట్టుకుని, ఒక నియంతలా ఆ దేశ ప్రజలను పాలిస్తున్న అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరణించారా? అంటే అవుననే రూమర్లు వినిపిస్తున్నాయి! 42 ఏళ్ల కిమ్ జోంగ్ ఉన్ తీవ్ర అనారోగ్యానికి గురై మరణించారంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఆయన మెదడులో రక్తస్రావం (సెరెబ్రల్ హేమరేజ్) జరగడంతో కోమాలోకి జారుకుని, అనంతరం తుదిశ్వాస విడిచారని అనేక వార్తా సంస్థలు 'రూమర్లు' అంటూ ప్రచారం చేస్తున్నాయి. త్వరలోనే ఈ విషయాన్ని నార్త్ కొరియా ధ్రువీకరించి, కిమ్ జోంగ్ ఉన్ ఇక లేరన్న వార్తను ప్రపంచానికి తెలియజేస్తుందని సదరు వార్తా సంస్థలు చెబుతున్నాయి.
చైనా డెమోక్రసీ పార్టీ (సీడీపీ) ఛైర్మన్ వాంజున్ క్సీ సోషల్ మీడియా వేదికగా చేసిన కొన్ని సంచలన పోస్టులు ఈ పుకార్లకు ప్రధాన కారణంగా మారాయి. కిమ్ అనారోగ్యం పాలవ్వగానే చికిత్స అందించడానిక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.