భారతదేశం, మార్చి 29 -- ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా ఒక హై-థ్రస్ట్, సాలిడ్-ఫ్యూయల్ ఇంజిన్ పరీక్షను పర్యవేక్షించారు. దేశ వ్యూహాత్మక సైనిక సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా ఇది ఒక గొప్ప పరిణామమని ఆయన కొనియాడినట్లు ప్రభుత్వ మీడియా నివేదించింది. తన క్షిపణి అస్త్రాగారాన్ని ఆధునీకరించడం, అమెరికా ప్రధాన భూభాగాన్ని సైతం చేరుకోగల క్షిపణుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా కిమ్ ఈ పరీక్షను నిర్వహించినట్లు తెలుస్తోంది.
కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ఆదివారం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. కిమ్ సమక్షంలో ఈ 'గ్రౌండ్ జెట్' పరీక్ష జరిగింది.
కొత్త మెటీరియల్: ఈ ఇంజిన్ తయారీలో అత్యాధునిక 'కాంపోజిట్ కార్బన్ ఫైబర్' పదార్థాన్ని ఉపయోగించారు.
థ్రస్ట్: ఈ కొత్త ఇంజిన్ గరిష్టంగా 2,500 కిలోటన్నుల థ్రస్ట్‌ను ఉత్పత్తి చేస్తుంది. గతేడాది సెప్టెంబర్‌లో నిర్వహించిన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.