భారతదేశం, జూలై 16 -- Kiara Advani: కన్నడ రాకింగ్ స్టార్ యశ్, గీతూ మోహన్ దాస్ కాంబినేషన్ లో వస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్' (Toxic: A Fairy Tale for Grown-Ups) చుట్టూ వివాదాల తుఫాను ముసురుకుంది. ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా రిలీజైన 'తబాహి' (Tabaahi) వీడియో సాంగ్‌లో కియారా అద్వానీ నటించిన ఇంటెన్స్ రొమాంటిక్ సీన్స్ పై నెటిజన్లు తీవ్రస్థాయిలో ట్రోలింగ్ మొదలుపెట్టారు.

ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న బ్రిటిష్ నటుడు బెనెడిక్ట్ గారెట్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక పవర్‌ఫుల్ వీడియో రిలీజ్ చేస్తూ ట్రోలర్ల తీరును తీవ్రంగా ఖండించారు. పాటలో హీరో యశ్ లుక్స్ ని మెచ్చుకుంటూ కామెంట్స్ సెక్షన్ ని ఫైర్ ఎమోజీలతో నింపేస్తున్న జనాలు, కియారా విషయంలో మాత్రం విపరీతమైన నెగెటివిటీ వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు.

పెళ్లై ఒక బిడ్డకు తల్లి అయ్యాక కూడా ఇలాంట...