Kiara Advani: ఆ సినిమా సమయంలోనే బ్రేకప్ చెప్పుకున్నాం.. కానీ కార్గిల్ మళ్లీ మా ఇద్దరినీ కలిపింది: కియారా లవ్ స్టోరీ ఇలా
భారతదేశం, నవంబర్ 11 -- Kiara Advani: బాలీవుడ్ స్టార్ జంట కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా కెరీర్లో విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టిన మూవీ 'షేర్షా' (Shershaah). కార్గిల్ యుద్ధ వీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే ఈ ప్రేమ ప్రయాణం అందరూ అనుకున్నంత సులువుగా సాగలేదని, ఒక దశలో ఇద్దరి మధ్య తీవ్రమైన విభేదాలు వచ్చి బ్రేకప్ వరకు వెళ్లిందని వీరు వెల్లడించారు.
కరణ్ జోహార్ పాపులర్ షో 'కాఫీ విత్ కరణ్' ఆఖరి సీజన్ (సీజన్ 9) ఎపిసోడ్లో ఈ జంట పాల్గొని తమ రిలేషన్షిప్కు సంబంధించిన ఆసక్తికరమైన రహస్యాలను వెల్లడించారు.
'లస్ట్ స్టోరీస్' ప్యాకప్ తర్వాత ఒక పార్టీలో తొలిసారి కలుసుకున్న కియారా-సిద్ధార్థ్, 2019లో 'షేర్షా' ప్రాజెక్ట్ ద్వారా దగ్గరయ్యారు. అయితే సినిమా కార్గిల్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.