Kia Sorento : కియా నుంచి కొత్త 7 సీటర్ ఎస్యూవీ- సోరెంటో బుకింగ్స్ షురూ! లాంచ్ ఎప్పుడు?
భారతదేశం, జూలై 20 -- సైరోస్ ఈవీ లాంచ్‌తో మంచి జోరు మీదున్న దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్.. ఇప్పుడు ఇండియాలో మరో మోడల్ని లాంచ్ చేసేందుకు శరవేగంగా ప్లాన్స్ చేస్తోంది. గ్లోబల్ మార్కెట్లో మంచి విజయం సాధించిన తన ప్రీమియం ఎస్యూవీ 'కియా సోరెంటో'ను భారత మార్కెట్లోకి తీసుకొస్తోంది. 2026 దీపావళి పండుగ సీజన్ కానుకగా ఈ సరికొత్త హైబ్రిడ్ ఎస్‌యూవీని విక్రయానికి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. అధికారిక ప్రకటన వెలువడక ముందే, కొన్ని కియా డీలర్‌షిప్‌లు ఈ ఎస్యూవీ కోసం ముందస్తు బుకింగ్స్‌ను కూడా స్వీకరించడం ప్రారంభించాయి.
లీకైన సమాచారం ప్రకారం.. సరికొత్త, 7 సీటర్ కియా సోరెంటో భారత మార్కెట్లో రెండు పవర్‌ట్రెయిన్ (ఇంజిన్) ఆప్షన్లతో లభించనుంది. ఇందులో ఒకటి 1.6 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ కాగా, మరొకటి 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్. అంతర్జాతీయ మోడల్ తరహ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.