భారతదేశం, ఏప్రిల్ 7 -- వేసవి కాలంలో వాహనాల పనితీరును మెరుగుపరిచేందుకు కియా ఇండియా 'నేషన్వైడ్ సమ్మర్ రెడీనెస్ సర్వీస్ క్యాంప్'ను ప్రకటించింది. ఏప్రిల్ 6 నుంచి మే 12, 2026 వరకు వివిధ దశల్లో దేశవ్యాప్తంగా ఉన్న 497 అధీకృత వర్క్‌షాపులలో ఈ క్యాంప్‌ని నిర్వహిస్తోంది. ఉచిత వెహికల్ హెల్త్ చెకప్, ఏసీ సర్వీసింగ్‌పై డిస్కౌంట్లు, ఇతర ప్రయోజనాలను కస్టమర్లు ఈ సందర్భంగా పొందవచ్చు. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఈ కియా మోటార్స్ సర్వీస్ క్యాంప్ దేశవ్యాప్తంగా వివిధ దశల్లో నిర్వహిస్తున్నారు.
నార్త్, వెస్ట్, ఈస్ట్ (ఫేజ్-1): ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 12 వరకు.
ఈస్ట్ (ఫేజ్-2): ఏప్రిల్ 24 నుంచి ఏప్రిల్ 30 వరకు.
సౌత్ (దక్షిణ భారతం): మే 6 నుంచి మే 12 వరకు.
ఈ క్యాంప్‌లో భాగంగా కియా కస్టమర్లకు ఈ కింది ఆఫర్లు అందుబాటులో ఉంటాయి:
ఉచిత 20-పాయింట్ చెకప్: కారు క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.