భారతదేశం, ఏప్రిల్ 1 -- భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో కియా సెల్టోస్ తన జోరును కొనసాగిస్తోంది. ఇప్పటికే 6 లక్షల విక్రయాల మైలురాయిని దాటడమే కాకుండా, భరత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించి సత్తా చాటింది. ఇప్పుడు ఇదే ఉత్సాహంతో కంపెనీ సెల్టోస్ లైనప్‌లో మరో రెండు ప్రీమియం వేరియంట్లను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోందని సమాచారం అవే జీటీఎక్స్ (ఓ), ఎక్స్-లైన్ (ఓ).
ప్రస్తుతం అందుబాటులో ఉన్న జీటీఎక్స్ (ఏ), ఎక్స్-లైన్ (ఏ) వేరియంట్లకు ఇవి మరింత అప్‌గ్రేడెడ్ వెర్షన్లుగా రానున్నాయి. అధికారికంగా ఇంకా ప్రకటించకపోయినప్పటికీ, భారత్ ఎన్సీఏపీ సేఫ్టీ టెస్ట్ పత్రాల్లో ఈ పేర్లు స్పష్టంగా కనిపించాయి.
బెస్ట్ సెల్లింగ్ ఫ్యామిలీ ఎస్యూవీ కియా సెల్టోస్ కొత్త వేరియంట్లలో గతంలో మిస్ అయిన కొన్ని హై-ఎండ్ ఫీచర్లను సంస్థ మళ్లీ తీసుకువస్తోంద...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.