భారతదేశం, ఏప్రిల్ 5 -- న్యూయార్క్ ఆటో షో 2026 వేదికగా తన సరికొత్త ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీ 'కియా ఈవీ3'ని ఆవిష్కరించింది దక్షిణ కొరియా వాహన తయారీ సంస్థ కియా. కంపెనీకి చెందిన '400వీ ఎలక్ట్రిక్ గ్లోబల్ మోడ్యులర్ ప్లాట్‌ఫారమ్' (ఈ- జీఎంపీ)పై నిర్మితమైన ఈ కారు, అమెరికా మార్కెట్లో కియా నుంచి రాబోతున్న అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ వాహనంగా నిలవనుంది. 2026 చివరి నాటికి అమెరికాలో విక్రయాలు ప్రారంభం కానుండగా, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో కూడా దీనిని లాంచ్ చేయనున్నారు.
ఈ కియా ఈవీ3 మొత్తం ఐదు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. అవి..
లైట్
విండ్
ల్యాండ్
జీటీ-లైన్
జీటీ
కియా ఈవీ3 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రెండు విభిన్న బ్యాటరీ ఆప్షన్లతో రానుంది:
58.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్: ఇది కేవలం 'లైట్' వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది. దీని రేంజ్ సుమారు 354 క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.