భారతదేశం, మార్చి 17 -- తమిళ స్టార్ హీరో దళపతి విజయ్, టాప్ హీరోయిన్ త్రిష మధ్య రిలేషన్ షిప్ రూమర్లు తెగ వైరల్ గా మారాయి. తన భర్తకు మరో హీరోయిన్ తో సంబంధం ఉందని విజయ్ భార్య సంగీత విడాకులు కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయ్, త్రిష కలిసి బయట కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఈ విషయంలో త్రిషపై ఖుష్బూ సుందర్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.
విజయ్ తో త్రిష రిలేషన్ రూమర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో త్రిషకు సీనియర్ హీరోయిన్ ఖుష్బూ సుందర్ సపోర్ట్ గా నిలిచారు. డీకోడర్ తో మాట్లాడుతూ.. ''దురదృష్టవశాత్తు ఇప్పుడు మనం ఉన్న కాలంలో తుమ్మినా కూడా దానిని వేరేవాళ్లపై నెట్టేయాలని చూస్తున్నారు. నాకు వారిద్దరి (విజయ్, త్రిష) గురించి తెలుసు. త్రిష నాకు చాలా దగ్గరి మనిషి. నేను కలిసిన అత్యంత గౌరవప్రదమైన మహిళల్లో ఆమె ఒకరు. అత్యంత సెన్సిటివ్ సోల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.