Khushbu Daughter: ఖుష్బూ కూతురి పెళ్లిలో చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, అనిల్ కపూర్.. ఒకే ఫ్రేమ్‌లో నలుగురు స్టార్లు
భారతదేశం, జూన్ 26 -- Khushbu Daughter: సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ పెద్ద కుమార్తె అవంతిక సుందర్ వివాహం గోవాలోని ఒక లగ్జరీ రిసార్ట్‌లో అత్యంత వైభవంగా జరిగింది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన టాప్ సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరవడంతో గోవా వెడ్డింగ్ ఒక స్టార్లతో కూడిన ఈవెంట్ గా మారిపోయింది.
మెగాస్టార్ చిరంజీవి, కింగ్ అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్, బాలీవుడ్ హీరో అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్ లాంటి బిగ్గెస్ట్ స్టార్లు ఒకే ఫ్రేమ్‌లో సందడి చేయడంతో ఈ పెళ్లి ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
మొదట ఈ వివాహాన్ని కేవలం క్లోజ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మధ్య చాలా సింపుల్‌గా ప్లాన్ చేయాలని అనుకున్నప్పటికీ.. చివరకు ఇండియన్ సినీ పరిశ్రమలోని పెద్దలంతా తరలిరావడంతో ఘనంగా ముగిసింది.
ఈ రాయల్ వె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.