భారతదేశం, మార్చి 2 -- రెండు వారాల క్రితం ఇరాన్ ప్రభుత్వ టీవీలో ఒక అనూహ్య ఘటన జరిగింది. 1979 విప్లవ వార్షికోత్సవ ర్యాలీలను కవర్ చేస్తున్న ఒక రిపోర్టర్, లైవ్ ప్రసారంలో పొరపాటున "ఖమేనీకి మరణం" అని నినదించారు. నిజానికి ఆయన "అమెరికాకు మరణం" అని అనబోయి నోరు జారారు. ఆ చిన్న పొరపాటు ఆయన ఉద్యోగాన్ని బలితీసుకుంది. కానీ, 90 మిలియన్ల జనాభా కలిగిన ఇరాన్‌లో 40 ఏళ్లుగా సాగుతున్న కఠిన పాలనపై ప్రజల్లో ఎంతటి వ్యతిరేకత ఉందో ఆ ఒక్క మాట ప్రపంచానికి చాటిచెప్పింది.
గత శనివారం అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ అత్యున్నత నాయకుడు ఆయతొల్లా అల్ ఖమేనీ (86) మరణించారు. టెహ్రాన్ నడిబొడ్డున ఉన్న ఆయన నివాసం, కార్యాలయాలు ఈ దాడుల్లో పూర్తిగా ధ్వంసమై బూడిద కుప్పగా మారాయని శాటిలైట్ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, మనవడు సహా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.