భారతదేశం, మే 3 -- Khalistani Supporters: సింగర్ దిల్జీత్ దోసాంజ్ 'ఆరా' (Aura) వరల్డ్ టూర్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా కాన్సర్ట్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం కెనడాలోని కాల్గరీలో జరిగిన షోలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కొందరు ప్రేక్షకులు ఖలిస్తానీ జెండాలను ఊపుతూ నినాదాలు చేయడం ప్రారంభించారు.
ఇది గమనించిన దిల్జీత్.. వెంటనే పాటను ఆపివేసి షోను మధ్యలోనే నిలిపివేశారు. ఆ జెండాలు చూపించే వాళ్లందరూ బయటకు వెళ్లిపోవాలని అనడం గమనార్హం. గతంలో ఆస్ట్రేలియా వంటి దేశాల్లో జరిగిన తన షోలను కూడా ఇలాగే కొందరు డిస్టర్బ్ చేశారని గుర్తుచేస్తూ.. అలాంటి వారు వెంటనే వేదికను వదిలి వెళ్లాలని గట్టిగా కోరారు.
స్టేజ్ మీద దిల్జీత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారాయి. "నేనేమీ దానధర్మాలు చేయడానికి అంతర్జాతీయ ప్లాట్‌ఫామ్స్ మీదకు వెళ్లడం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.