Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్ బరిలో నిలిచేది ఎవరు..?
భారతదేశం, సెప్టెంబర్ 29 -- Khairatabad Bypoll : హైదరాబాద్ నగరంలో అత్యంత కీలకమైన ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలోనే ఉపఎన్నిక రాబోతుండటంతో రాజధాని రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అనేక పరిణామాల మధ్య దానం నాగేందర్ పై అనర్హత వేటు పడటంతో. ఎమ్మెల్యేగా దిగిపోవాల్సి వచ్చింది. ఈ స్థానం ఖాళీ అయినట్లు శాసనసభ నుంచి కూడా అధికారిక గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది.
ఈ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, భారతీయ జనతా పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక స్థానాన్ని ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని మూడు పార్టీలు హోరాహోరీగా తలపడేందుకు సిద్ధమయ్యే పనిలో పడ్డాయి. మరోవైపు ఆశవాహులు కూడా తమ వంతు ప్రయత్నాలు గట్టిగా చేసేందుకు సిద్ధమవుతున్నారు.
2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన దానం నాగ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.