Khairatabad Bypoll : ఖైరతాబాద్ ఉపఎన్నికకు బ్రేక్.. ఇప్పట్లో బైపోల్ లేనట్టే!
భారతదేశం, అక్టోబర్ 2 -- హైదరాబాద్ ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు బ్రేక్ పడింది. ఖైరతాబాద్ నియోజకవర్గ ఎన్నికకు సంబంధించి హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై తుది తీర్పు వచ్చేంత వరకు ఆ స్థానానికి ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేయబోమని హైకోర్టుకు వెల్లడించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం తరఫున నిలిచిన స్టాండింగ్ కౌన్సెల్ అవినాష్ దేశాయ్, ధర్మాసనానికి కమిషన్ స్పష్టమైన వైఖరిని తెలియజేశారు.
గతంలో కార్పొరేటర్‌గా పనిచేసిన విజయారెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఎన్నికల సంఘం ఈ నిర్ణయాన్ని కోర్టు ముందుకు తీసుకొచ్చింది. ఖైరతాబాద్ స్థానానికి ఉపఎన్నిక నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈసీఐని ఆదేశించాలంటూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పి. విజయారెడ్డి, బిఆర్ఎస్ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.