Kevin Pietersen OTT: బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ సీజన్ 3 కోసం కెవిన్ పీటర్సన్ రచ్చ.. కుర్తా, పైజామాతో హల్చల్.. హిందీలో!
భారతదేశం, నవంబర్ 28 -- Kevin Pietersen OTT: ఓటీటీ ఆడియన్స్ ను ఎంతో ఎంటర్ టైన్ చేసిన బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ 'పంచాయత్' నుంచి అయిదో సీజన్ రిలీజ్ కు రెడీ అయింది. ఈ అమెజాన్ ప్రైమ్ వీడియో పాపులర్ వెబ్ సిరీస్ కొత్త సీజన్ రిలీజ్ కు ముందు ఇంటర్నేషనల్ గా హాట్ టాపిక్ గా మారింది.
పంచాయత్ అయిదో సీజన్ కు మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ప్రచారం చేయడంతో ఈ వెబ్ సిరీస్ కు వరల్డ్ వైడ్ గా గుర్తింపు దక్కనుందని చెప్పొచ్చు. ఈ వెబ్ సిరీస్ ప్రచారం కోసం పీటర్సన్ పక్కా ఇండియన్ లా మారిపోయాడు. శనివారం (నవంబర్ 28) రిలీజ్ చేసిన ప్రోమో వీడియోలో కెవిన్.. కుర్తా, పైజామా, నెహ్రూ జాకెట్ తో కనిపించాడు.
ఇండియన్ దేశీ అవతారంలో కనిపించడమే కాకుండా హిందీలోనూ డైలాగ్స్ చెప్పి కెవిన్ పీటర్సన్ అలరించాడు. లండన్ నుంచి సిడ్నీ వరకు ప్రపంచమంతా తిరిగినాను కానీ, ఫులేరా లాంటి అద్భుతమైన ప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.