భారతదేశం, ఫిబ్రవరి 7 -- గ్రహాలు ఎప్పటికప్పుడు తమ రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది అన్ని రాశుల వారిపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్నిసార్లు సానుకూల మార్పులు వస్తే, కొన్నిసార్లు ప్రతికూలతతో బాధపడాల్సి ఉంటుంది. కేతువు కూడా కాలానుగుణంగా తన నక్షత్రాలను, రాశులను మారుస్తూ ఉంటాడు.
కేతువు సంచారం కూడా అన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకు వస్తుంది. నీడ గ్రహమైనటువంటి కేతువు మఖ నక్షత్రం మూడవ ఇంట్లోకి ప్రవేశించబోతున్నాడు. ఇది అన్ని రాశుల వారి జీవితాల్లో వివిధ మార్పులను తీసుకొస్తుంది.
కేతువు సంచారంలో మార్పు మే 31, 2026 ఆదివారం ఉదయం 2:28కి జరుగుతుంది. ఈ సమయంలో కేతువు మఖ నక్షత్రం మూడవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. దీంతో అన్ని రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి.
ఈ సంచారం ఆగస్టు 2 వరకు కొనసాగుతుంది. అయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.