Kerala Wayanad Landslide 2026 : వయనాడ్‌లో విరిగిపడిన కొండచరియలు.. చిక్కుకున్న పలువురు
భారతదేశం, జూలై 7 -- కేరళలోని వయనాడ్‌ను భారీ వర్షాలు, కొండచరియల విపత్తు మరోసారి వణికించింది. మంగళవారం కురిసిన కుండపోత వానల ధాటికి వయనాడ్ పరిధిలోని మేప్పాడి సమీపంలో గల కల్లాడి వద్ద భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. నిర్మాణంలో ఉన్న 'అనాక్కంపోయిల్ - కల్లాడి - మేప్పాడి' ట్విన్ టన్నెల్ (సొరంగ మార్గం) ప్రాజెక్ట్ ప్రవేశ ద్వారం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు ఇద్దరు మరణించగా 30 మందికిపైగా మట్టి దిబ్బల కింద చిక్కుకున్నట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి. సహాయక చర్యల కొనసాగుతున్నాయి.
కోజికోడ్ - వయానాడ్ జిల్లాలను అనుసంధానించే ప్రతిష్టాత్మక సొరంగ మార్గ పనులు కల్లాడిలోని మీనాక్షి బ్రిడ్జ్ పరిసరాల్లో జరుగుతున్నాయి. సోమవారం రాత్రి నుంచి వయానాడ్ ప్రాంతంలో అత్యంత భారీ వర్షం కురిసింది. దీంతో ప్రాజెక్ట్ సైట్ వద్ద భారీగా పేరుకుపోయిన మట్టి,...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.