Keerthy Suresh Sathyavan Savithiri: లాయర్ అవతారంలో మహానటి.. కీర్తి సురేష్ 'సత్యవాన్ సావిత్రి' రిలీజ్ డేట్ ఫిక్స్
భారతదేశం, జూన్ 17 -- Keerthy Suresh Sathyavan Savithiri: కీర్తి సురేష్ కొంతకాలంగా మంచి హిట్ కోసం చూస్తోంది. మహానటిలాంటి మరో మూవీ వస్తేగానీ తన కెరీర్ గాడిలో పడేలా లేదు. గతేడాది ఆమె నటించిన 'ఉప్పు కప్పురంబు', 'రివాల్వర్ రీటా' సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించలేకపోయాయి.
అయితే ఈ ఏడాది మాత్రం ఆమె మళ్లీ హిట్ బాట పట్టాలని చూస్తోంది. అందుకే ఓ క్రేజీ లైనప్ తో సిద్ధమైంది. ఇందులో అందరినీ అమితంగా ఆకర్షిస్తున్న ప్రాజెక్ట్ 'సత్యవాన్ సావిత్రి'. ఇందులో కీర్తి సురేష్ ఒక పవర్ఫుల్ లాయర్ క్యారెక్టర్ పోషిస్తుండటం విశేషం.
ఈ పవర్ఫుల్ కోర్ట్‌రూమ్ డ్రామాతో ప్రవీణ్ ఎస్. విజయ్ దర్శకుడిగా చిత్ర పరిశ్రమకు పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ తో పాటు లీడింగ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ మిస్కిన్ (Mysskin) ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నారు.
చి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.