Keerthy Suresh OTT: ఓటీటీలు ఎందుకన్నారు.. రెండు పడవల ప్రయాణం.. వెబ్ సిరీస్ ఎంట్రీపై కీర్తి సురేష్ షాకింగ్ కామెంట్స్!
భారతదేశం, అక్టోబర్ 27 -- Keerthy Suresh OTT: దాదాపు రెండు దశాబ్దాల సినీ ప్రయాణంలో కీర్తి సురేష్ ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు. ఇప్పుడు 'అక్క' అనే పీరియాడిక్ యాక్షన్ డ్రామాతో ఓటీటీలోకి అడుగుపెడుతున్నారు. మహిళల చేతుల్లో నడిచే 'పెర్నూరు' అనే పట్టణం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. నేర సామ్రాజ్యాన్ని శాసించే ముగ్గురు సోదరీమణుల్లో ఒకరైన 'భవానీ' అనే పవర్ఫుల్ అక్క పాత్రలో కీర్తి కనిపించనున్నారు.
అక్క వెబ్ సిరీస్ లో తన పాత్ర గురించి కీర్తి సురేష్ మాట్లాడుతూ.. "సాధారణంగా గ్యాంగ్‌స్టర్ అనగానే మనకు ఒక మాస్ ఇమేజ్, రక్తపాతం గుర్తొస్తాయి. కానీ ఈ సిరీస్‌లో భవానీ క్యారెక్టర్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. హత్యలు చేయడం కంటే.. ఒక నాయకత్వ లక్షణంతో రాజసం ఉట్టిపడేలా నా పాత్ర సాగుతుంది. ఈ వైవిధ్యమైన ఎనర్జీని అర్థం చేసుకోవడం నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది" అని చెప్పుక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.