Keerthy Suresh Nani: వాడి జడల్ని ముట్టుకుంటే వాడికి సర్రుమంటది: నాని జడ లాగిన కీర్తి సురేష్.. ఇన్స్టా పోస్ట్ వైరల్
భారతదేశం, ఆగస్టు 27 -- Keerthy Suresh Nani: నేచురల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' సినిమా షూటింగ్ సమయంలోని ఒక సరదా బిహైండ్ ద సీన్ (BTS) ఫొటోను హీరోయిన్ కీర్తి సురేష్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. నాని జడను పట్టుకుని ఆమె పెట్టిన తెలంగాణ మాండలికపు క్యాప్షన్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మాస్, నేచురల్ యాక్టర్ నాని, మహానటి మూవీ ఫేమ్ కీర్తి సురేష్ కాంబినేషన్ కు టాలీవుడ్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. తాజాగా కీర్తి సురేష్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసిన ఒక ఆసక్తికరమైన స్టోరీ సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వైరల్ అవుతోంది. నాని రాబోయే ది ప్యారడైజ్ సినిమాలో కీర్తి ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్న సంగతి తెలుసు కదా.
ఈ సాంగ్ షూటింగ్ స్పాట్ లో నాని జడల్ పట్టుకొని లాగుతున్న ఫొటోలను షేర్ చేసింది. దానికి.. "వాడి జడల్ ని ముట్టుకుంటే.. వాడికి సర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.