Keerthy Suresh Dorothy: సినిమా చూడకుండానే విమర్శిస్తున్నారు.. క్లైమ్యాక్స్ చూసి చప్పట్లు కొడుతున్నారు: డోరతీ డైరెక్టర్
భారతదేశం, సెప్టెంబర్ 29 -- Keerthy Suresh Dorothy: తమిళ వర్సటైల్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన లేటెస్ట్ ఇండిపెండెంట్ ఫిల్మ్ 'డోరతీ' (Dorothy) ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో LGBTQ+ కమ్యూనిటీ, గే రిలేషన్షిప్ల అంశాలను స్పృశించడంతో నెటిజన్ల నుంచి విపరీతమైన హోమోఫోబిక్ ట్రోలింగ్ ఎదురవుతోంది.
ఈ ఆన్లైన్ హేట్పై డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఘాటుగా స్పందించారు. నెగెటివిటీ ప్రచారం చేస్తున్న వారిపై తనదైన శైలిలో కామెంట్స్ చేశారు.
డోరతీ సినిమా థియేటర్లలోకి రాకముందే కొందరు సోషల్ మీడియాలో హడావుడి స్టార్ట్ చేశారని కార్తీక్ సుబ్బరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. కథ ఏంటో కనీసం తెలుసుకోకుండానే కొందరు కల్చరల్ డిస్కషన్ అంటూ హంగామా చేశారని ఆయన మండిపడ్డారు.
...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.