భారతదేశం, ఏప్రిల్ 20 -- జగిత్యాలలో బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గులాబీ బాస్ కేసీఆర్.. కండువా కప్పి జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సభలో కేసీఆర్ మాట్లాడారు.
'జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరారంటేనే ఊపు వస్తుంది. జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లా మాత్రమే కాదు.. పాత కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ పరిసర జిల్లాల బాధ్యతలు చూడాలి. జీవన్ రెడ్డిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నాను. ఆరు నూరైనా నూటికి నూటి శాతం మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక కూడా జీవన్ రెడ్డి అనేక పదవులు, సేవలు అందిస్తారు.' అని కేసీఆర్ అన్నారు.
45 ఏళ్ల నుంచి తాము స్నేహితులమని కేసీఆర్ చెప్పారు. భిన్న రాజకీయ సిద్ధాంతాల కారణంగా విడివిడిగా పనిచేశామన్నారు. బాధలు, ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.