Kayadu Lohar: షాకిచ్చిన ప్యారడైజ్ బ్యూటీ.. సోషల్ మీడియాకు హీరోయిన్ కాయదు లోహర్ గుడ్‌బై.. కారణం ఇదేనా?
భారతదేశం, జూన్ 20 -- Kayadu Lohar: నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న 'ది ప్యారడైజ్' మూవీ హీరోయిన్ కాయదు లోహర్ బిగ్ షాకిచ్చింది. సడెన్ గా ఆమె సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు అనౌన్స్ చేసింది. కన్నడ, మలయాళం, తమిళ, తెలుగు సినిమాల్లో కాయదు అదరగొడుతోంది. అయితే ఈ బ్యూటీ నిర్ణయం వెనుక కారణమేంటన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
పాన్ ఇండియా హీరోయిన్ కాయదు లోహర్ సంచలన నిర్ణయం తీసుకుంది. తన నటనతో, గ్లామర్‌తో నెటిజన్లను ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ అకస్మాత్తుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు ప్రకటించడం చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. శనివారం (జూన్ 20) తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక సుదీర్ఘమైన ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేసింది కాయదు.
"సోషల్ మీడియా నుంచి కొద్దిరోజుల పాటు ఒక చిన్న అడుగు వెనక్కి వేస్తున్నా. మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.