Kavya Maran: కావ్య మారన్, అనిరుధ్ రవిచందర్ పెళ్లి చేసుకోబోతున్నారా? ఈ క్రేజీ రూమర్స్‌లో నిజమెంత?
భారతదేశం, మే 21 -- Kavya Maran: సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ అంటే చాలు స్టేడియంలో కావ్య మారన్ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంటాయి. ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్ జోరుగా సాగుతున్న తరుణంలో.. ఆమె పెళ్లి గురించిన ఒక గాసిప్ నెట్టింట వైరల్‌గా మారింది.
కోలీవుడ్ రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్‌తో ఆమె వివాహం నిశ్చయమైందని, వారు రహస్యంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారని కొందరు నెటిజన్లు గట్టిగా నమ్ముతున్నారు. కానీ ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తేలింది.
సోషల్ మీడియాలోని కొన్ని అన్‌వెరిఫైడ్ అకౌంట్లు, కొన్ని ఫ్యాన్ పేజీల ద్వారా ఈ పుకార్లు పుట్టుకొచ్చాయి. అనిరుధ్ రవిచందర్, సన్ గ్రూప్ వారసురాలు కావ్య మారన్ చాలా కాలంగా రిలేషన్షిప్లో ఉన్నారంటూ నిరాధారమైన పోస్టులు పెట్టడం ప్రారంభించారు.
ముఖ్యంగా అనిరుధ్ సన్ గ్రూప్‌నకు చెందిన 'సన్ ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.