Kavya Kalyanram: కాల భైరవతో రిలేషన్షిప్ కన్ఫమ్ చేసిన బలగం హీరోయిన్ కావ్య కళ్యాణ్‌రామ్.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్
భారతదేశం, ఆగస్టు 31 -- Kavya Kalyanram Kala Bhairava: టాలీవుడ్లో మరో క్యూట్ లవ్ స్టోరీ అధికారికంగా బయటపడింది. గడిచిన కొన్ని రోజులుగా సినీ వర్గాల్లో ప్రచారంలో ఉన్న రూమర్లకు ముగింపు పలుకుతూ 'బలగం' హీరోయిన్ కావ్య కళ్యాణ్‌రామ్, ప్రముఖ యువ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి కుమారుడైన కాల భైరవ (Kaala Bhairava)తో తన ప్రేమను ధ్రువీకరించారు.
సోషల్ మీడియా వేదికగా వీరిద్దరూ కలిసి ఉన్న క్యూట్ ఫొటోలను షేర్ చేస్తూ తన లవ్ లైఫ్ అప్డేట్ను అభిమానులతో పంచుకున్నారు. దీంతో కాల భైరవ - కావ్య జంటకు టాలీవుడ్ ప్రముఖులు, నెటిజన్లు పెద్ద ఎత్తున అభినందనలు తెలుపుతున్నారు.
కావ్య కళ్యాణ్‌రామ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కాల భైరవతో ఉన్న ప్రత్యేక ఫొటోలను పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌కు ఆమె జోడించిన క్యాప్షన్ నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది. "లైఫ్ అప్డేట్: నాకు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.