Kavya Kalabhairava Engagement: టాలీవుడ్లో పెళ్లిళ్ల పండగ.. ఇవాళ హీరోయిన్ కావ్యతో కాలభైరవ ఎంగేజ్మెంట్.. ఫొటోలు వైరల్!
భారతదేశం, నవంబర్ 7 -- Kavya Kalabhairava Engagement: ఈ ఏడాది చివరికి వచ్చేసరికి తెలుగు చిత్ర పరిశ్రమలో పెళ్లిళ్ల వాతావరణం నెలకొంది. ప్రముఖ హీరోలు, దర్శకులు, సంగీత దర్శకుల కుటుంబాల్లో శుభకార్యాలు జరుగుతున్నాయి. వరుసగా ఎంగేజ్మెంట్లు, పెళ్లిళ్లతో టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సినీ తారల పెళ్లి వేడుకల ఫొటోలే వైరల్ అవుతున్నాయి.
మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకొని అభిమానులకు తీపికబురు అందించారు. నవంబర్ 5న హైదరాబాద్లోని హిల్టన్ జీనోమ్ వ్యాలీ రిసార్ట్ వేదికగా సాయి ధరమ్ తేజ్, కిరణ్మయిల నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. తన చిన్ననాటి స్నేహితురాలైన కిరణ్మయితో ఆయన ఏడడుగులు వేయనున్నారు.
ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ పిల్లలు అకీరా, ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.