Kavya Anirudh: త్వరలో కావ్య మారన్, అనిరుధ్ రవిచందర్ పెళ్లి? కన్ఫర్మ్ చేసిన బాబాయ్ మహేంద్రన్! ఆయన ఏమన్నారంటే?
భారతదేశం, జూన్ 28 -- Y Gee Mahendran Confirms Kavya Maran Anirudh Ravichander Wedding: సోషల్ మీడియాలో గత కొంతకాలంగా వినిపిస్తున్న మోస్ట్ సెన్సేషనల్ రూమర్‌కు ఎట్టకేలకు ఒక క్లారిటీ వచ్చింది. ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) సీఈఓ కావ్య మారన్, సౌత్ ఇండియన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారనే వార్త ఇప్పుడు చిత్ర పరిశ్రమతో పాటు క్రీడా లోకంలోనూ హాట్ టాపిక్‌గా మారింది.
ఈ ప్రేమ పక్షుల పెళ్లి వ్యవహారంపై ఇప్పటివరకు ఇరు కుటుంబాలు నేరుగా పెదవి విప్పకపోయినప్పటికీ, అనిరుధ్ బాబాయ్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు బలాన్ని చేకూర్చాయి. అయితే, తెలుగు రాష్ట్రాల్లో కావ్య మారన్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ మ్యాచ్ జరుగుతుంటే కెమెరాలన్నీ ఆమె హావభావాల వైపే చూస్తుంటాయి.
టాలీవుడ్ స్టా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.