Katy Perry Trudeau: పబ్లిక్ పార్కులో మాజీ ప్రధానితో పాప్ సింగర్ రొమాన్స్.. ముద్దుల వీడియోలు వైరల్.. అసలు కథ ఇదే!
భారతదేశం, జూన్ 16 -- Katy Perry Trudeau: గ్లోబల్ పాప్ సెన్సేషన్ కేటీ పెర్రీ (41), కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో (54) కాలిఫోర్నియా పార్కులో ముద్దుల్లో మునిగితేలుతూ తమ డేటింగ్ రిలేషన్షిప్ను అధికారికం చేశారు. గత ఏడాది జూలై నుండి సాగుతున్న ఈ రహస్య ప్రేమాయణం.. ఇప్పుడు ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ నుంచి లాస్ ఏంజెల్స్ ఫిఫా (FIFA) వరల్డ్ కప్ వేదికల వరకు పాకింది.
కేటీ పెర్రీ, ట్రూడో క్రేజీ జంట పార్కులో ఒకరినొకరు కౌగిలించుకుంటూ, ముద్దుల్లో మునిగి తేలుతూ తమ రిలేషన్షిప్ను ప్రపంచానికి చాటి చెప్పారు. పసిఫిక్ మహాసముద్రం కనిపించేలా ఉన్న ఒక ఎత్తైన ప్రదేశంలోని పార్కులో వీళ్ల రొమాన్స్ వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
సరిగ్గా ఏడాది క్రితం మాంట్రియల్ నగరంలోని 'లే వియోలన్' అనే రెస్టారెంట్లో కేటీ పెర్రీ, ట్రూడో కలిసి డిన్నర్ చేస్తూ మొదట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.