భారతదేశం, మార్చి 31 -- Kathanar Teaser Trailer: టాలీవుడ్ 'జేజమ్మ' అనుష్క శెట్టి తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. 'కథనార్ - ది వైల్డ్ సోర్సరర్' (Kathanar - The Wild Sorcerer) పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ద్వారా ఆమె మలయాళ మూవీ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది. మలయాళ వెర్సటైల్ నటుడు జయసూర్య ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నాడు.
అనుష్క శెట్టి నటిస్తున్న మలయాళ ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీ కథనార్. మంగళవారం (మార్చి 31) విడుదలైన ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. అద్భుతమైన విజువల్స్, అంతుచిక్కని రహస్యాలు, ఆసక్తికరమైన కథాంశంతో ఒక గొప్ప ఫాంటసీ ఎంటర్‌టైనర్‌ను దర్శకుడు రోజిన్ థామస్ అందించబోతున్నట్లు టీజర్ ద్వారా స్పష్టమవుతోంది.
శ్రీ గోకులం మూవీస్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో, ఎక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.