Karuppu Twitter Review: సూర్య ఈజ్ బ్యాక్.. థియేటర్లలో గర్జిస్తున్న 'వీరభద్రుడు'.. సూర్య, త్రిష కాంబో హిట్ కొట్టినట్టేనా?
భారతదేశం, మే 15 -- Karuppu Twitter Review: చివరి నిమిషంలో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒక రోజు ఆలస్యంగా.. అంటే శుక్రవారం (మే 15) థియేటర్లలోకి వచ్చిన 'కరుప్పు' (Karuppu) బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. సూర్య, త్రిష కాంబినేషన్లో దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ఈ సినిమా మొదటి షో నుంచే బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. సోషల్ మీడియా వేదికగా అభిమానులు "సూర్య ఈజ్ బ్యాక్" అంటూ రచ్చ చేస్తున్నారు.
ఎక్స్ (గతంలో ట్విటర్) రివ్యూల ప్రకారం 'కరుప్పు' ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్. యాక్షన్, ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్‌తో సినిమా నిండిపోయిందని ఆడియన్స్ చెబుతున్నారు. తెలుగులో ఈ మూవీ వీరభద్రుడు అనే టైటిల్ తో రిలీజైన విషయం తెలిసిందే.
ఈ సినిమాలో ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ హైలైట్ అని, థియేటర్లలో ఈ సీన్లకు ఈలలు, గోలలతో హోరెత్తిపోతుందని ఫ్యాన్స్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.