Karuppu Trisha: త్రిష సినిమాకు షాక్.. రిలీజ్ రోజే మార్నింగ్ షోలు క్యాన్సిల్.. సీఎం విజయ్ పర్మిషన్ ఇచ్చినా.. రీజన్ ఇదే
భారతదేశం, మే 14 -- Karuppu Trisha: స్టార్ హీరో సూర్య, స్టార్ హీరోయిన్ త్రిష కాంబినేషన్లో వస్తున్న 'కరుప్పు' చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే బుధవారం రాత్రి నుంచి ఈ సినిమా విడుదలపై సందిగ్ధత నెలకొంది. మే 14న ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన షోలను రద్దు చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ అనూహ్య పరిణామంతో థియేటర్ల వద్దకు చేరుకున్న అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
త్రిష, సూర్య జంటగా నటించిన కరుప్పు మూవీకి షాక్ తగిలింది. ఈ మూవీ ఇవాళ (మే 14) రిలీజ్ కావాల్సి ఉంది. అయితే మార్నింగ్ 9 గంటలకు ప్రారంభం కావాల్సిన స్పెషల్ షోలు రద్దు అయ్యాయి. తెలుగులో దీన్ని వీరభద్రుడు టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు.
ఈ ఆకస్మిక రద్దుపై నిర్మాత ఎస్.ఆర్. ప్రభు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. తప్పనిసరి పరిస్థితుల్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.