Karuppu OTT: సూర్య రూ.300 కోట్ల బ్లాక్బస్టర్.. నెల రోజుల్లోపే ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
భారతదేశం, జూన్ 8 -- Karuppu OTT: ఆర్జే బాలాజీ డైరెక్షన్లో సూర్య, త్రిష కాంబినేషన్లో వచ్చిన సినిమా 'కరుప్పు' (Karuppu) మే 15న థియేటర్లలో రిలీజ్ అయింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ క్లియర్ చేయాల్సిన బకాయిలు ఉండటంతో ఈ సినిమాకి ఒక ముఖ్యమైన రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ మిస్ అయ్యాయి.
అయినా సరే బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. కానీ ఇప్పుడు థియేటర్లలో రిలీజ్ అయిన నెల రోజులు కూడా గడవకముందే ఈ మూవీ డిజిటల్ రిలీజ్కు సిద్ధమైంది. ఇంత త్వరగా ఓటీటీలోకి రావడం చూసి నెటిజన్లు సైతం అయోమయానికి గురవుతున్నారు. అసలు ఈ సినిమా ఎప్పుడు, ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
కరుప్పు సినిమా జూన్ 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో రిలీజ్ అయిన కేవలం 28 రోజులకే ఇది ఓటీటీలోకి వచ్చేస్తుండటం విశేషం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.