Karuppu Collections: వీరభద్రుడు బాక్సాఫీస్ ప్రభంజనం.. 3 రోజుల్లోనే భారీ వసూళ్లు.. సూర్య, త్రిష మూవీ అదుర్స్
భారతదేశం, మే 18 -- Karuppu Collections: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ 'వీరభద్రుడు' (తమిళంలో 'కరుప్పు') మే 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద క్లీన్ స్వీప్ చేస్తూ ప్రేక్షకుల అంచనాలను నూటికి నూరు శాతం అందుకుంది.
సూర్య మూవీ వీరభద్రుడు థియేటర్లలో అదుర్స్ అనిపిస్తోంది. సూర్య మాస్ ఎలివేషన్స్ కు అభిమానులు వేసే కేకలు, ఈలలు, డాన్సులతో హాల్స్ అన్నీ పండగ వాతావరణాన్ని తలపిస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ అపూర్వ స్పందన బాక్సాఫీస్ కలెక్షన్లలో స్పష్టంగా కనిపిస్తోంది.
వీరభద్రుడు చిత్రం కేవలం మూడు రోజుల్లోనే దేశవ్యాప్తంగా రూ. 68 కోట్ల నెట్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ యంగ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.