Karuppu Collections: బాక్సాఫీస్ దగ్గర సూర్య కరుప్పు సునామీ.. రెండో రోజూ భారీ వసూళ్లతో త్రిష మూవీ రికార్డుల వేట!
భారతదేశం, మే 17 -- Karuppu Collections: చివరి నిమిషంలో ఎదురైన ఆర్థిక ఇబ్బందులు, షోల రద్దు వంటి అడ్డంకులను దాటుకుని థియేటర్లలోకి వచ్చిన తమిళ స్టార్ హీరో సూర్య లేటెస్ట్ యాక్షన్ డ్రామా 'కరుప్పు' బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో మే 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
సూర్య, త్రిష జంటగా నటించిన కరుప్పు మూవీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సూర్యను పూర్తి స్థాయి మాస్ అవతారంలో చూసేందుకు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అభిమానుల నిరీక్షణకు ఈ చిత్రం గట్టి సమాధానమిచ్చింది. మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజైన శనివారం (మే 16) నాడు ఈ సినిమా కలెక్షన్లలో ఊహించని స్థాయిలో భారీ జంప్ కనిపించింది.
కరుప్పు మూవీ తెలుగులో వీరభద్రుడు పేరుతో రిలీజ్ అయింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.