Karuppu BO: తొలి రోజే త్రిష కరుప్పు సినిమాకు 20 కోట్లు- కానీ, సూర్య డిజాస్టర్ మూవీ కలెక్షన్స్ దాటలేకపోయిన వీరభద్రుడు!
భారతదేశం, మే 16 -- Veerabhadrudu Day 1 Box Office Collection Worldwide: స్టార్ హీరో సూర్య, స్టార్ హీరోయిన్ త్రిష కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం 'కరుప్పు' బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. రిలీజ్కు ముందు అనేక ఆర్థిక ఇబ్బందులు, చివరి నిమిషంలో షోలు రద్దు కావడం వంటి అనేక ఆటంకాలు ఎదురైనప్పటికీ, థియేటర్లలోకి వచ్చాక ఈ సినిమా దుమ్మురేపుతోంది.
మే 15న విడుదలైన ఈ యాక్షన్ డ్రామా కరుప్పుకు తమిళనాడుతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రేక్షకులు మంచి కలెక్షన్స్ అందిస్తున్నారు. సూర్యకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. 'గజినీ', 'సింగం' చిత్రాల నుంచి ఆయన ప్రతి సినిమా ఇక్కడ భారీ ఎత్తున విడుదలవుతుంది.
ఈ క్రమంలోనే 'కరుప్పు' చిత్రాన్ని తెలుగులో 'వీరభద్రుడు' పేరుతో గ్రాండ్గా రిలీజ్ చేశారు. 2005లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం 'ఆర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.