భారతదేశం, ఏప్రిల్ 15 -- Karthika Deepam Sourya: తెలుగు రాష్ట్రాల్లో కార్తీక దీపం 2 సీరియల్ టాప్ ప్లేస్ లో దూసుకుపోతోంది. నిరుపమ్, ప్రేమి విశ్వనాథ్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న ఈ సీరియల్ ను తెలుగు ప్రేక్షకులు తెగ చూసేస్తున్నారు. అయితే ఈ సీరియల్ ఫస్ట్ పార్ట్ కార్తీక దీపం కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. కార్తీక దీపంలో వంటలక్క కూతురుగా నటించిన బేబీ క్రితిక ఇప్పుడు వార్తల్లో నిలిచింది.
కార్తీక దీపం సీరియల్ లో వంటలక్క కూతురిగా క్రితిక నటించింది. శౌర్య పాత్రలో అదరగొట్టింది. ముద్దు ముద్దు మాటలతో, యాక్టింగ్ తో మెప్పించింది. ఆ సీరియల్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. చిన్నతనంలోనే పెద్ద పేరు తెచ్చుకుంది.
యాక్టింగ్ లోనే కాదు చదువులోనూ క్రితిక అదరగొట్టింది. తాజాగా తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.