భారతదేశం, మే 7 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ లో సీఈఓ పోస్టును తిరిగి దక్కించుకోవడం కోసం జ్యోత్స్న పావులు కదుపుతుంది. అయితే జ్యోను సీఈఓ కాదు కదా కనీసం ఆఫీస్ క్లర్క్ కూడా కానివ్వనని కార్తీక్ ఛాలెంజ్ చేస్తారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో కార్తీక దీపం 2 టుడే మే 7 ఎపిసోడ్ లో చూసేయండి.
క్యాబ్ బుకింగ్ క్యాన్సిల్ అవడంతో చిరాకుతో రోడ్డు మీద వెయిట్ చేస్తుంటాడు సూరజ్. అప్పుడే జ్యోత్స్న కార్లో అటు వైపు వెళ్తూ, సూరజ్ ను చూసి ఆగుతుంది. షాప్ లో నాతో ఊరికే గొడవ పెట్టుకున్నాడు, వీడి ఈగో మీద చావు దెబ్బ కొట్టాలని జ్యో అనుకుంటుంది. సూరజ్ దగ్గరకు వెళ్తుంది. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారని జ్యో అడుగుతుంది. అర్జెంట్ గా ఇంటికి వెళ్లాలని సూరజ్ చెప్తాడు.
సూరజ్ ను డ్రాప్ చేస్తానని జ్యో చెప్తుంది. కానీ సూరజ్ ఒప్పుకోడు. నాకెందుకు హెల్ప్ చేయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.