భారతదేశం, మే 8 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ లో జ్యోత్స్న, సూరజ్ మధ్య టామ్ అండ్ జెర్రీ ఫైట్ ఆసక్తి కలిగిస్తోంది. సూరజ్ ను దెబ్బకొట్టాలని జ్యో చూస్తే, రివర్స్ లో సూరజ్ షాకిస్తాడు. మరోవైపు జ్యో ఎక్కడికి వెళ్లిందోనని సుమిత్ర కంగారు పడుతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో కార్తీక దీపం 2 టుడే మే 8 ఎపిసోడ్ లో చూసేయండి.
నువ్వు దొంగవి, నిన్ను ఊరికే వదిలిపెట్టనని సూరజ్ కు జ్యోత్స్న వార్నింగ్ ఇస్తుంది. మనం ఎలా ఉంటే ఎదుటివాళ్లు అలాగే కనిపిస్తారని సూరజ్ కౌంటర్ ఇస్తాడు. చివరకు ఫోన్, కారు కీ ఇస్తాడు. నిజమైన తెలివి నమ్మించి మోసం చేయడంలో ఉండదు. నమ్మకంగా నిలబడటంలో ఉంటుందని సూరజ్ చెప్తాడు.
డబ్బులు తీసి జ్యోత్స్న చేతిలో పెడతాడు. క్యాబ్ సర్వీస్ కు డబ్బులిస్తానని ముందే చెప్పా కదా అని సూరజ్ చెప్పడంతో జ్యోత్స్నకు మండిపోతుంది. లైఫ్ లో మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.