Karthika Deepam 2 Today Episode: షాకిచ్చిన పంతులు-నెల రోజుల్లో జ్యో పెళ్లి జరగకపోతే అంతే సంగతి-సవతిని చేస్తావా-దీప ఫైర్
భారతదేశం, ఏప్రిల్ 28 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ లో దీప, పారిజాతంతో కలిసి ఆపరేషన్ జ్యోత్స్నను కార్తీక్ స్టార్ట్ చేస్తాడు. నెల రోజుల్లోపు జ్యోత్స్నకు పెళ్లి చేస్తానని డెడ్ లైన్ పెడతాడు. జాతకాలు చూపించేందుకు పంతులును పిలుస్తాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో కార్తీక దీపం 2 టుడే ఏప్రిల్ 28 ఎపిసోడ్ లో చూసేయండి.
కార్తీక్ ను డ్యూటీకి పంపించకుండా ఆపాల్సిందని కాంచనతో శ్రీధర్ అంటాడు. చెప్పలేని కారణాలు ఏవో ఉన్నాయని కాంచన డౌట్ పడుతుంది. కార్తీక్ తో జ్యోత్స్న అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకుంది కదా, దానితో దీపకు ఏదో సంబంధం ఉందని కాంచన అంటుంది. అవును, దీపకు హెల్త్ బాలేనప్పుడే కదా జ్యోత్స్న సంతకం పెట్టించుకుందని శ్రీధర్ చెప్తాడు.
కార్తీక్ డ్రైవర్ గా చేస్తుంటే దీప అడ్డుకోవం లేదు. ఆ ఇల్లును పుట్టినిళ్లుగా ఫీల్ అవుతుంది. నా అంచ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.