భారతదేశం, మే 4 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ లో జ్యోత్స్న మొండిపట్టు వదలడం లేదు. కార్తీక్ నే పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. మరోవైపు సీరియల్ లో సూరజ్ అనే కొత్త హీరో వస్తాడు. శ్రీధర్ ను కాపాడినందుకు కార్తీక్ అతనికి థ్యాంక్స్ చెప్తాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో కార్తీక దీపం 2 టుడే మే 4 ఎపిసోడ్ లో చూసేద్దాం.
తనను దీప, సుమిత్ర చెంపపై కొట్టిన విషయాన్ని తలుచుకుంటూ జ్యోత్స్న రగిలిపోతుంది. అప్పుడే చేతిలో భోజనం ప్లేట్ తో శివ నారాయణ, ఆ వెనకాలే ఫ్యామిలీ మొత్తం జ్యోత్స్న గదిలోకి వస్తుంది. భోజనం తినడానికి కిందకు ఎందుకు రాలేదని శివ నారాయణ అడుగుతాడు. ఆకలి ఉంది కానీ ఇంత అవమానం జరిగాక ఎలా తింటానని జ్యో అంటుంది.
అవమానం జరిగింది మాకు. కార్తీక్, దీపకు పెళ్లయి సంవత్సరం అయింది. నువ్వు ఇష్టపడింది నీకు దక్కదని తెలుసుకోవడానికి ఈ 365 ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.