Karthika Deepam 2 Today Episode: శౌర్య కిడ్నాప్-జ్యోత్స్నకు కార్తీక్ మాస్ వార్నింగ్-సుమిత్ర ఆపరేషన్ వేళ ఊహించని ట్విస్ట్
భారతదేశం, మార్చి 18 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే మార్చి 18 ఎపిసోడ్ లో.. చేస్తున్న పాపాలు ఇక్కడితో ఆపేయమని జ్యోత్స్నను దాసు అడుగుతాడు. నువ్వు ఊహించిన దానికంటే నా చేతలు భయంకరంగా ఉంటాయి. నువ్వు ఏం చేయలేవ్? నేను దశరథ కూతురిని అని చెప్పి జ్యోత్స్న వెళ్లిపోతుంది.
మరోవైపు ఇంట్లో.. సుమిత్ర కూతురివి నువ్వే కాబట్టి నువ్వే కాపాడాలి. నీకు సపోర్ట్ చేస్తున్నానని, నువ్వు చెప్పేవన్ని ఎలా నమ్మను? అని జ్యోత్స్నతో పారిజాతం అంటుంది. లోపల ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? అని జ్యోత్స్న అంటుంది. ఎందుకమ్మా అంత టెన్షన్? అంటూ దశరథ వస్తాడు. ఈ రోజుతో అంతా అయిపోతుంది కదా. ఏ సమస్య గురించి ఇన్ని రోజులు బాధపడ్డావో ఆ సమస్య ఈ రోజుతో తీరిపోతుందమ్మా అని దశరథ అంటాడు.
మనమంతా కోరుకునేది మమ్మీ గురించే కదా. అంతా అనుకున్నట్లే జరుగుతుంది. మమ్మీ క్షేమంగానే తిరిగొస్తుంది డాడీ అని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.