భారతదేశం, మార్చి 26 -- కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ లో.. మన ఇద్దరి జీవితాల్లో ఒక తుపాను ఇంటి గుమ్మం దాకా వచ్చి వెళ్లిపోయింది వదిన అని సుమిత్రతో కాంచన మాట్లాడుతుంది. పక్కనే శ్రీధర్ కూడా ఉంటాడు. నేను ఒకటి బలంగా నమ్ముతున్నా అన్నయ్య. ఇక్కడ ఇద్దరు తల్లులకు బలమైన కోరికలున్నాయి. తీరే అవకాశాలు తక్కువైనా తీరాయి. నేను బతికేశానని శ్రీధర్ తో సుమిత్ర అంటుంది.
నా కూతురు పెళ్లి చూడాలని నేను. కొడుకు బిడ్డను చూడాలని వదిన. నా కోరిక తీరకుండానే పోతానేమో అనుకున్నా. కానీ మన కోరికలు ఎంత బలమైనవో చూశావా వదిన అని కాంచనతో సుమిత్ర అంటుంది. మరోవైపు జ్యోత్స్నకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయమని దశరథకు దీప చెప్తుంది. అక్కడ నీ కూతురు రాత్రుళ్లు నిద్ర పోవడం లేదని దీప గురించి దశరథకు కార్తీక్ చెప్తాడు.
జ్యోత్స్న ఎవరిని ఏం చేయకూడదంటే పెళ్లి చేసి అత్తారింటికి పంపాలి మామయ్య అని...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.