Karthika Deepam 2 Today Episode: మళ్లీ ఒక్కటైన జ్యోత్స్న వైరా- జ్యో కిడ్నాప్, 30 కోట్లు డిమాండ్- అడ్డుగా అమ్మ సెంటిమెంట్
భారతదేశం, ఏప్రిల్ 20 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్లో జ్యోత్స్న కారులో వెళ్తుంటే రోడ్డు మీద కారు అడ్డంగా పెట్టి వైరా కనిపిస్తాడు. జ్యోత్స్న మాట్లాడుతున్న పట్టించుకోకుండా వచ్చి కారులో ఎక్కి కూర్చొంటాడు. జ్యోత్స్న గన్ గురి పెడుతుంది. దీంట్లో వెరైటీ ఏం లేదు అని అదే గన్ లాక్కుని జ్యోత్స్నకు గురి పెట్టి ఇది వెరైటీ అంటే అని వైరా అంటాడు. నీతో చాలా పని ఉంది అని వైరా అంటాడు.
నిన్ను మోసం చేసింది నేను కాదు మా బావ అని జ్యోత్స్న అంటే.. చెవులు నా చెవిలో పెట్టకు. నిజం చెప్పాంటే నిన్ను నేను కిడ్నాప్ చేస్తున్నాను. బుల్లెట్స్ ఉన్నాయిగా అని చెక్ చేస్తాడు వైరా. వద్దు షూట్ చేయకు చచ్చిపోతాను అని జ్యో అంటుంది. అయితే బుల్లెట్స్ ఉన్నాయి. నేను చెప్పిన చోటుకు పోని. నీతో తేల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయని వైరా అంటాడు. నేనేంటీ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.