భారతదేశం, ఏప్రిల్ 7 -- కార్తీక దీపం 2 సీరియల్ బావ, మరదలు మధ్య ఛాలెంజ్ తో హీటెక్కింది. కార్తీక్, దీప సవాలుతో రసవత్తరంగా మారింది. మరోవైపు కార్తీక్ పై కాంచనకు అనుమానం మొదలైంది. దీపకు దిష్టి తీయడంతో ఏదో జరుగుతుందని కాంచన డౌట్ పడుతుంది. మరి కార్తీక దీపం 2 టుడే ఏప్రిల్ 7 ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇక్కడ చూద్దాం.
దీప నువ్వు వెళ్లి దీపారాధన చేయ్ అని కార్తీక్ చెప్తాడు. కానీ కాంచన మాత్రం కార్తీక్ నుంచి సమాధానం వచ్చేదాకా వదలేదు. ఏదైనా గండం నుంచి బయటపడితే దిష్టి తీస్తారు, అసలు దీపకు ఏమైందని కొడుకును కాంచన అడుగుతుంది. బయటకు వెళ్తే అసూయతో చూసే ఎన్నో కళ్లు దిష్టి పెడతాయని నువ్వే చెప్పావు కదా అమ్మ, అందుకే దిష్టి తీశానని కార్తీక్ చెప్తాడు.
మనమంటే నచ్చనివాళ్లు దిష్టి పెట్టారని శౌర్యతో కార్తీక్ అంటాడు. వీడు జ్యోత్స్న గురించి మాట్లాడుతున్నాడా? అని కాంచనకు డౌట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.